కొర్ర మామిడి అన్నం తయారు చేయు విధానము
Foxtail Millet Mango Rice Recipe Making In Telugu
కావలసినవి:
కొర్ర బియ్యం – ఒక గ్లాసుడు
మామిడి తురుము – అర కప్పు
అల్లం తురుము – ఒక టీ స్పూను
ఉప్పు – తగినంత
నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు
పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు
మినప్పప్పు – 2 టీ స్పూన్లు
ఎండు మిర్చి – 4 తరిగిన
పచ్చి మిర్చి – 5
ఆవాలు – ఒక టీ స్పూను
మెంతులు – పావు టీ స్పూను
పసుపు – పావు టీ స్పూను
ఇంగువ – పావు టీ స్పూను
కరివేపాకు – 3 రెమ్మలు
తయారీ:
కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి.
ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి.
స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి.
రెండు గంటల పాటు బాగా ఊరిన తరవాత తినాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

కొర్ర మామిడి అన్నం తయారు చేయు విధానము |