Foxtail Millet కొర్రల తీపి పొంగలి తయారు చేయు విధానము
Foxtail Millet Sweet Pongal Recipe Making In Telugu
కావలసినవి:
కొర్రలు – అర కప్పు
పెసర పప్పు – అర కప్పు
కొబ్బరి పాలు – 2 కప్పులు
బెల్లం పొడి – ఒక కప్పు
ఏలకుల పొడి – పావు టీ స్పూను
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
జీడి పప్పులు – 10
ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను
తయారీ:
పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి. ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి.
ఉడికించిన పెసరపప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి.
స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Foxtail Millet కొర్రల తీపి పొంగలి తయారు చేయు విధానము |