కొర్ర వెజిటబుల్ బిర్యానీ తయారు చేయు విధానము
Foxtail Millet Vegetable Biryani Recipe Making In Telugu
కావలసినవి:
కొర్రలు – పావు కేజీ
తరిగిన ఉల్లిపాయ – 1క్యారట్
తరుగు – పావు కప్పుబీన్స్
తరుగు – పావు కప్పుఅల్లం
వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
తరిగిన పచ్చి మిర్చి – 4
పచ్చి బఠాణీ – ఒక టేబుల్ స్పూను
టొమాటో తరుగు – అర కప్పుపుదీనా
తరుగు – అర కప్పు
కొత్తిమీర – అర కప్పు
తరిగిన బంగాళ దుంప – 1
నిమ్మ రసం – 2 టీ స్పూన్లు
పెరుగు – ఒక టేబుల్ స్పూను
నెయ్యి/నూనె – 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి – ఒక టీ స్పూను
జీలకర్ర పొడి – ఒక టీ స్పూను
బిర్యానీ మసాలా – 2 టీ స్పూన్లు
గరం మసాలా – ఒక టీ స్పూను
ఉడకబెట్టడానికి నీళ్లు – తగినన్ని
తయారీ:
కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంటల సేపు నానబెట్టాలి.
పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు, పెరుగు, క్యారట్ తరుగు, బీన్స్ తరుగు వేసి దోరగా వేయించాలి (క్యారట్ బీన్స్ తక్కువగా వేగాలి. బీన్స్ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది).
స్టౌ మీద పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతుండగానే ఉప్పు, నెయ్యి/నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి దోరగా వేయించాలి. నానబెట్టిన కొర్ర బియ్యాన్ని వేసి కలపాలి.
కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఒకసారి వార్చుకోవాలి. వార్చిన తరవాత కొద్దిగా చల్లటి నీళ్లు జల్లి పక్కన పెట్టాలి.
స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించాలి.
టొమాటో తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. టొమాటో వేగుతుండగానే, వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలు సగం వేసి వేయించాలి.
బఠాణీ జత చేయాలి. ఆ తరువాత ఉడికించిన కొర్ర బియ్యం ఈ కూరల మీద పొరగా ఒక వరుస వేయాలి. నిమ్మ రసం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి సమానంగా పైన చల్లాలి.
చిన్న పాత్రలో కొద్దిగా పాలు, మిఠాయి రంగు వేసి కలిపి, మసాలా పొడి మీద చల్లాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగు, పుదీనా తరుగు పైన వేసి మూత పెట్టి, పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి.
పది నిమిషాల తరవాత కొర్ర బిర్యానీ వేసుకునేటప్పుడు ఒక పక్క నుండి తీసుకోవాలి.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)
నియాసిన్ l (Niacin)mg (B3) 0.7
రిబోఫ్లావిన్(Rivoflavin)mg (B2) 0.11
థయామిన్ (Thiamine) mg (B1) 0.59
కెరోటిన్ (Carotene)ug 32
ఐరన్(Iron)mg 6.3
కాల్షియం (Calcium)g 0.03
ఫాస్పరస్(Phosphorous)g 00.29
ప్రొటీన్ (Protein)g 12.3
ఖనిజాలు (Minerals) g 3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g 60.6
పీచు పదార్థం(Fiber) g 8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 7.57.
Foxtail Millet Recipes | Foxtail millet recipe in Telugu | How to cook millet | Foxtail millet nutrition | Foxtail Millet Sambar Rice | Foxtail Millet Mango Rice | Foxtail Millet Biscuits | Foxtail Millet Vegetable Biryani | Millet Idli | Foxtail Millet Dosa | Foxtail Millet Bread | Foxtail Millet Cabbage Muthia | Foxtail Millet Halwa | Foxtail Millet Thipi Pongal | Foxtail Millet Roti | Foxtail Millet kobbari Annam |

Foxtail Millet కొర్ర వెజిటబుల్ బిర్యానీ తయారు చేయు విధానము |