సామల ఖీర్ తయారు చేయు విధానము తెలుగులో
little Millet Kheer Payasam Recipe Making In Telugu
కావలసినవి:
సామలు – ఒక కప్పు,
నెయ్యి – ఒక టేబుల్ స్పూను,
జీడి పప్పు పలుకులు – 10
కిసిమిస్ – ఒక టేబుల్ స్పూను,
బెల్లం పొడి – ఒక కప్పు
కొబ్బరి పాలు – ఒక కప్పు,
ఏలకుల పొడి – అర టీ స్పూను
తయారీ విధానము:
సామలను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు రెండు గంటలు నానబెట్టాలి.
స్టౌ మీద బాణలి వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక జీడి పప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి.
సామలలోని నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి, స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
కొబ్బరి పాలు జతచేయాలి.
బెల్లం పొడి వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి.
ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్‌మిస్ జత చేసి కలిపి దింపేయాలి.
వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది.
100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
సామలు (Littile Millet)
నియాసిన్ (Niacin)mg (B3) 1.5
రిబోఫ్లావిన్ (Rivoflavin)mg (B2) 0.07
థయామిన్ (Thiamine) mg (B1) 0.30
కెరోటిన్(Carotene)ug 0
ఐరన్ (Iron)mg 2.8
కాల్షియం (Calcium)g 0.02
ఫాస్పరస్ (Phosphorous)g 0.28
ప్రొటీన్ (Protein)g 7.7
ఖనిజాలు (Minerals) g 1.5
పిండిపదార్థం (Carbo Hydrate) g 65.5
పీచు పదార్థం (Fiber) g 9.8
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio) 6.68.
Little Millet Recipes | Little Millet recipe in Telugu | How to cook millet | Little Millet nutrition | Little Millet Sambar Rice | Little Millet Mango Rice | Little Millet Biscuits | Little Millet Vegetable Biryani | Millet Idli | Little Millet Dosa | Little Millet Bread | Little Millet Cabbage Muthia | Little Millet Halwa | Little Millet Thipi Pongal | Little Millet Roti | Little Millet kobbari Annam |

little Millet Kheer Recipe Making In Telugu |