పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి సిరిధాన్యాలు కషాయాలు
Millet's Kashayalu Food for kids to grow healthy:
5 రకాల సిరిధాన్యాలను 2 రోజులకు ఒక రకం పెట్టండి.
ప్రతి 6 నెలలకు ఒక్కసారి Dr. ఖాదర్ గారు సూచించిన సప్తపత్ర కషాయాలను పిల్లలకు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇవ్వాలి .
1. గరిక
2. తులసి
3. తిప్పతీగ
4. బిల్వపత్రం (మారేడు)
5. కానుగ
6. వేప
7. రావి
7 రకాలు వరుస క్రమంలో ఒక్కొక్కటి 4 రోజులు చొప్పున మొత్తం 28 రోజులు తీసుకోవాలి.
ఇవి వరుసగా ఇదే క్రమంలో ఇవ్వాలి.
తాటిబెల్లం తో చేసిన కొబ్బరి లడ్డు,రాగుల లడ్డు,సజ్జల లడ్డు, నూగుల లడ్డు, వేరుశెనగ లడ్లుఇవ్వాలి.
రాగిపాల కేక్ ఇవ్వాలి.
సజ్జల పాలు ,నూగుల పాలు,కుసుమల పాలు,వేరుశెనగల పాలు,జొన్నలు,రాగుల పాలు ఇలా వారానికి ఒక రకం మార్చి మార్చి ఇవ్వండి.
ఇంకా భోజనంలో రోజూ ఏదో ఒక ఆకుకూర తినిపించాలి. పాలకూర , చుక్కకూర, మెంతి, తోటకూర , బచ్చలి, గలిజేరు, పొన్నగంటి ఇలా ఏదయినా ఆకుకూర భోజనంలో తప్పకుండా పెట్టాలి.
Dr. ఖాదర్ గారి జీవన విధానం ఆచరించాలి.

![]() |
| Millets Food for kids to grow healthy |

No comments:
Post a Comment