సిరిధాన్యాలు ఆరోగ్య ఉత్పత్తులు దొరికే ప్రదేశాలు

1 minute read
0
Siridhanya Outlets Millet Selling Places

బెంగుళూరు లో సులభంగా దొరుకుతాయి.. ప్రయత్నే ఫలే! ప్రయత్నం చేయాలి అంతే!

సిరిధాన్యాలు దొరికే ప్రదేశాలు Millets Selling places in Hyderabad Andhra Pradesh Telangana States:

డా . ఖాదర్  వలి 

సిరి ధాన్యాలు మానవాళి కి వరాలు


కొర్ర బియ్యం, అండు కొర్ర బియ్యం, సామెల బియ్యం, అరికెల బియ్యం, ఊదల బియ్యం ఈ ఐదూ పంచరత్న సిరి ధాన్యాలు !

ఎందుకంటే, సిరి ధాన్యాలే ముఖ్య ఆహారం గా - మీ ఆహారం మీరు తింటూ, మహమ్మారుల్లాగా పీడించే రోగాల బాధలనుండి విముక్తి పొందగలగటం ఎంత సుఖం గా ఉంటుంది? సిరిధాన్యాలు 8 నుంచి 12.5% ఫైబర్ కలిగి ఉండటం వల్ల తిన్న తరువాత 5 నుండి 7 గంటల పాటు చిన్న మొత్తాలలో గ్లూకోజు ను వదులుతాయి. మనఆరోగ్యాలు కాపాడతాయి. రోగాలను తగ్గిస్తాయి. రోగాలు రాకుండా ఆపుతాయి . సిరి ధాన్యాలనబడే 5 ధాన్యాలలో ఒక్కొక్కటీ కొన్ని కొన్ని దేహపు వ్యవస్థ లను సరి చేస్తాయి, రోగ నివారణ కూడా చేస్తాయి. మనకు అవసరమైన పోషకాలు, లవణాలు, అమీనో అంలాలు, విటమిను లో ఇవ్వటం లో సిరిధాన్యాలదే ముందు చేయి.

Siridhanya Outlets Millet Selling Places
Siridhanya Outlets Millet Selling Places

Millets Selling places in Hyderabad Andhra Pradesh Telangana
Millets Selling places in Hyderabad Andhra Pradesh Telangana

Post a Comment

0Comments
Post a Comment (0)